గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు
సామాజిక మాధ్యమాల్లో గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధిమీనా కడప, మార్చి 16, (సీమకిరణం న్యూస్) : సామాజిక మాధ్యమాల్లో గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం...