గ్యాస్ బుక్ చేస్తున్నారా? అయితే ఆగండి | గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు, ఇన్‌స్టంట్ గ్యాస్ బుకింగ్ కోసం నకిలీ యాప్‌లు.. సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండండి
[ad_1] భారతదేశం oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 12, 2026, 14:07 (IST) అన్ని ఇంధనం కొరత పైన ఆందోళన. దీంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయని, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందని ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, గ్యాస్ బుక్ చేసుకున్న సరైన సమయానికి గ్యాస్ రాకపోవడం, కేంద్రం గ్యాస్ బుకింగ్ గడువు పెంచడం అంటే ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. కొత్త మోసాలకు తెరతీసిన సైబర్ నేరగాళ్ళు ప్రజలలో ఉన్న ఈ...