గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంకు నోటీస్ లు ఇవ్వాలని డి ఎస్ ఓ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గోడౌన్ పరిధిలో నిబంధనల ప్రకారం అగ్ని మాపక భద్రతా చర్యలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నించిన జిల్లా కలెక్టర్ కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి , మార్చి 26, (సీమకిరణం న్యూస్):...