గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ – ఇక సిలిండర్ దక్కాలంటే..!! | ఎల్‌పిజి సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లోని హోటళ్లను తాకింది, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఆగిపోవడంతో గృహ వినియోగదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 13:30 (IST) వంట గ్యాస్ కొరత సమస్యగా మారింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పైన ఆంక్షలు పలు రంగాల పైన ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల గ్యాస్ కొరత.. వినియోగదారుల గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. వినియోగదారులు బుక్ చేయకుండానే వారి ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. కమర్షియల్ కొరత వేళ డొమెస్టిక్ సిలిండర్ దారి మళ్లుతోంది. హోటల్స్.. హాస్టల్స్.. ఆలయాల పైన గ్యాస్ కొరత ప్రభావం తగ్గింది. ఇక.....