గ్యాస్ ఏజెన్సీల వద్ద చెప్పుల క్యూ.. అర్దరాత్రి నుంచి పడిగాపులు.. ఇదేం కష్టం నాయనా! | తెలంగాణలో ఎల్‌పీజీ కొరత.. గ్యాస్ సిలిండర్ కోసం అర్ధరాత్రి నుంచి భైంసాలో చెప్పులతో క్యూ కట్టిన వినియోగదారులు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 13:00 (IST) ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభంతో భారతదేశంలోని గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గ్యాస్ వినియోగదారులు వంట గ్యాస్ కోసం నానా పాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ గ్యాస్ కోసం కష్టాలు తప్పడం లేదు. అయితే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వంటగ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. గ్యాస్ కోసం...