గో ప్రాధాన్యత…గోసేవావశ్యకత పుస్తకం ఆవిష్కరణ
గోమాత గొప్పతనం చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో తెలుసుకోవడం అదృష్టంగా ఉంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చాగంటి కోటేశ్వరరావు యుగ పురుషుడు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలు ప్రతినిధి, మే 22, (సీమకిరణం న్యూస్): ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు యుగ పురుషుడు అని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో గోమాత వైభవంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచన...