గూడూరు, జులకల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు ఎస్పీ   ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి   పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు   కర్నూలు క్రైమ్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):   ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడూరు, జులకల్ గ్రామాల్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక...