గూడూరు కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. పోలీసులకు ఎస్పీ సూచనలు   గూడూరు, నవంబర్ 02, (సీమకిరణం న్యూస్):   రేపు జరగనున్న గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం గూడూరు నగర పంచాయతీ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గార్డ్‌ను తనిఖీ చేసి, సంబంధిత రికార్డులో సంతకం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి...