గుంతలో పడ్డ అంబులెన్స్.. ప్రాణాలతో లేచి కూర్చున్న బ్రెయిన్ డెడ్ మహిళ.. | పిలిభిత్ షాకర్: అంబులెన్స్ గుంతలో పడిపోవడంతో బ్రెయిన్ డెడ్ మహిళ ఉత్తరప్రదేశ్‌లో సజీవంగా కూర్చుంది
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 22:31 (IST) సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, మృతి చెందిన వారిని అంబులెన్స్‌లో తరలిస్తారు. అలాగే బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ మహిళ కూడా ఇటీవల అంబులెన్స్ లో ఉంది. అయితే మార్గ మధ్యలో అంబులెన్స్ గుంతలో పడింది. దాంతో భారీ కుడుపులకు లోనైంది. దీనితో బ్రెయిన్ డెడ్‌గా ఆ మహిళలో చలనం వచ్చి బతికింది. ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....