గుండెపోటు వస్తే గోల్డెన్ అవర్ కీలకం..! వెల్దుర్తి సీహెచ్‌సీలో ఉచిత చికిత్స
గుండె నొప్పి వస్తే వెంటనే సీహెచ్‌సీకి రావాలి ‘గోల్డెన్ అవర్’లో చికిత్సతో ప్రాణాలను కాపాడుకోవచ్చు వెల్దుర్తి సీహెచ్‌సీలో ఉచితంగా ఎలాక్సిన్ ఇంజెక్షన్ అందుబాటులో వెల్దుర్తి, ఆగస్టు 29 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండల ప్రజలు గుండె లేదా ఛాతీలో నొప్పి కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ని సంప్రదించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్ర రెడ్డి సూచించారు. శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల గుండె...