గుంటూరులో ఐటీ సోదాలు.. సీఏ నివాసంలో కొనసాగుతున్న తనిఖీలు
గుంటూరులో ఐటీ సోదాలు.. సీఏ నివాసంలో కొనసాగుతున్న తనిఖీలు అరండల్‌పేటలో సీఏ దామ సుబ్రహ్మణ్యం నివాసంలో రెండు రోజులుగా సోదాలు విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ బృందాలతో పాటు సెంట్రల్ ఐఆర్ఎస్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం హార్డ్‌డిస్కులు, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలన ఓ ప్రముఖ కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం కంపెనీ యజమానిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం గుంటూరు, ఆగస్టు 19, (సీమకిరణం న్యూస్) : ...