గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త: గిరిజన గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రకటించారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 18:49 (IST) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలోని గిరిజన గ్రామాలకు వరాల జల్లు కురిపించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున నిధులను కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు . నందిగరువు లో పాఠశాల భవనం, అంగన్వాడి కేంద్రం నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే కొత్తపాలెం గ్రామం ప్రజల విజ్ఞప్తుల మేరకు గ్రామాలకు 1.6 కిలో మీటర్ల రోడ్డు నిర్మించామన్నారు. ఆవిర్భావ దినోత్సవం...