గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ నిరసన, నినాదాలు – సభలో ఆ వెంటనే..!! | అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మధ్య వైఎస్సార్సీపీ నిరసన, పార్టీ నేతల ఇళ్లపై దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 10:30 (IST) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కాగానే.. వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. మాజీ సీఎం జగన్ తో సహా వైసీపీ సభ్యులు సభకు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సభ్యుల సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ వెంటనే మరో కీలక...