seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 6:17 am Digital Edition : SEEMA KIRANAM

గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

 

హైదరాబాద్ :  తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.