Wednesday, March 11, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

📰 Generate e-Paper Clip

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

 

హైదరాబాద్ :  తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular