గల్ఫ్ దేశాల్లో భయం గుప్పిట్లో తెలంగాణా వాసులు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మంత్రి భరోసా! | గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు యుద్ధంపై ఆత్రుత: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు, సహాయం కోసం కంట్రోల్ రూమ్
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 19:21 (IST) ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 555 మంది మరణించారు. ముఖ్యంగా ఇరాన్ ఇరాన్ సర్వ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయిల్ తో పాటు వారికి సహకరించిన దేశాలపైన కూడా ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. తెలంగాణ భవన్‌లో 24గంటల కంట్రోల్ రూమ్ దీంతో గల్ఫ్ దేశాలు...