గల్ఫ్ దేశాలపై అగ్ని వర్షం: కువైట్ సహా..!! | యుఎస్-ఇజ్రాయెల్ సమ్మెకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్, బహ్రెయిన్, యుఎఇ, కువైట్, ఖతార్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 19:27 (IST) ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువారు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ కూడా ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది. ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ,...