గణేష్ నిమజ్జనానికి ‘పోలీస్’ పహారా!
గణేష్ నిమజ్జనానికి ‘పోలీస్’ పహారా! 1,700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నగరంలో నేడు ట్రాఫిక్ మళ్లింపు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్) : కర్నూలు నగరంలో మంగళవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా...