గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు..!

గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు..!     ఒకే క్లిక్‌తో గణేశ్ మండపం అనుమతి!     సింగిల్ విండో విధానంలో అన్ని శాఖల అనుమతులు ఒకేచోట   మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి     నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు     వెల్దుర్తి సీఐ యుగేందర్, ఎస్సై నరేష్      వెల్దుర్తి, సెప్టెంబర్‌ 03, (సీమకిరణం న్యూస్):   వినాయక చవితి వేడుకల సందర్భంగా గణేశ్ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఆన్‌లైన్‌లో పొందేందుకు సింగిల్ విండో...