గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు
గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులకు ప్రత్యేక పరీక్షలు కర్నూలు క్రైమ్, ఆగస్టు 22, (సీమకిరణం న్యూస్): గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు కర్నూలు నగరంలో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్, ఫోర్త్ టౌన్ సీఐ విక్రమసింహ తమ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, సంకల్‌బాగ్,...