గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు     2 కిలోల 172 గ్రాముల గంజాయి స్వాధీనం     కర్నూలు క్రైమ్, అక్టోబర్ 09 , (సీమకిరణం న్యూస్):     కర్నూలు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 2 కిలోల 172 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు తాలూకా సిఐ తేజ మూర్తి తెలిపారు. శుక్రవారం కర్నూలు...