ఖరీఫ్ పంట నమోదు తప్పనిసరి
ఖరీఫ్ పంట నమోదు తప్పనిసరి – ప్రతి రైతు నమోదు చేసుకోవాలి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ భాష వెల్దుర్తి మండలంలో పంట నమోదు పరిశీలన కౌలు రైతులతో పాటు అన్ని రకాల భూముల సాగుదారులు నమోదు చేసుకోవాలని సూచన వెల్దుర్తి, జూలై 07, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండలంలోని బుక్కాపురం, కలుగొట్ల, పుల్లగుమ్మి, రామళ్లకోట గ్రామాల్లో జరుగుతున్న పంట నమోదు (Crop Registration) కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ భాష పరిశీలించారు....