ఖమేనీ మృతికి భారత్ సంతాపం: ఎట్టకేలకు ఖమేనీకి భారత్ నివాళి..! ఎంబాసీలో ఇలా..! | భారతదేశం చివరగా అయతుల్లా అలీ ఖమేనీకి సంతాపం తెలిపింది, పుస్తకంపై సంతకం చేయడానికి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించింది
[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: గురువారం, మార్చి 5, 2026, 19:29 (IST) అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి ఎట్టకేలకు భారత్ (india) సంతాపం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఖమేనీ మృతిపై కేంద్రం వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. గతంలో భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరపిన నేత చనిపోతే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు భయపడి నివాళులు సైతం అర్పించలేని పరిస్థితిలో ఉన్న కేంద్రంపై ఇప్పటికే విపక్షాలు...