క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతోంది? | లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తిరస్కరించబడిందా? బ్యాంకులు నో చెప్పడానికి ప్రధాన కారణాలు మరియు ఆమోద అవకాశాలను మెరుగుపరచడానికి స్మార్ట్ మార్గాలు

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 17:10 (IST) లోన్ కోసం అప్లై చేసి "అభినందనలు!" అనే మెసేజ్ కోసం ఫోన్ చూస్తూ ఉండగా... బదులుగా "We regret to inform you..." అని వస్తే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం గుండె బరువెక్కుతుంది. "నా జీతం తక్కువే కాబట్టి అయి ఉంటుంది..." అని మనమే మనకు కారణం చెబుతాం. బ్యాంకులు కేవలం మీ జీతం చూసి నిర్ణయం తీసుకోవాలి. మీ డబ్బు అలవాట్లు, చెల్లింపుల క్రమశిక్షణ, మీ...