క్రీడాకారులు స్ఫూర్తితో ఆటలు ఆడాలి : అడిషనల్ ఎస్పీ మహేష్
క్రీడాకారులు స్ఫూర్తితో ఆటలు ఆడాలి : అడిషనల్ ఎస్పీ మహేష్ -- సిద్ధన గట్టు లో ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు -- మొదటి బహుమతి రూ. 1 లక్ష సాధించిన వెల్దుర్తి వెంకీ 11... -- రెండో బహుమతి రూ. 50 వేలు దక్కించుకున్న సిద్ధన గట్టు భగత్ సింగ్ 11... వెల్దుర్తి, మే 18, (సీమకిరణం న్యూస్): క్రీడాకారులు స్ఫూర్తితో ఆటలు ఆడాలని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ మహేష్ అన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి...