క్రాప్ ఇన్సూరెన్స్ గడువు ఆగస్టు 15 వరకు పొడిగించాలి

క్రాప్ ఇన్సూరెన్స్ గడువు ఆగస్టు 15 వరకు పొడిగించాలి : సీపీఐ – ఏపీ రైతు సంఘం   ప్రభుత్వ భూముల డి-పట్టా రైతులకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలి   సీపీఐ – ఏపీ రైతు సంఘం డిమాండ్    వెల్దుర్తి, జూలై 20, (సీమకిరణం న్యూస్):   ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలని, ప్రభుత్వ భూములపై డి-పట్టాలతో సాగు చేస్తున్న రైతులకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని సీపీఐ, ఆంధ్రప్రదేశ్...