క్రమశిక్షణకు మారుపేరు.. సేవకు ప్రతిరూపం!

క్రమశిక్షణకు మారుపేరు.. సేవకు ప్రతిరూపం!     44 ఏళ్ల పోలీస్ ప్రస్థానానికి ఘన వీడ్కోలు.. ఎస్సై పి.ఎం. అలీఖాన్ పదవీ విరమణ     కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై పి.ఎం. అలీఖాన్ పదవీ విరమణ     కర్నూలు క్రైమ్, ఆగస్టు 31, (సీమకిరణం న్యూస్):   క్రమశిక్షణకు మారుపేరు.. విధి నిర్వహణలో అంకితభావానికి ప్రతీక.. నాలుగు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో సేవలందించిన కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై పి.ఎం. అలీఖాన్ పదవీ విరమణ...