కోసిగి పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ

నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి   కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్     పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ   కర్నూలు క్రైమ్, మే 20, (సీమకిరణం న్యూస్) :   కోసిగి పోలీసు స్టేషన్ ను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్‌ కేసులను సమీక్షించారు. ఎక్కువగా...