కోవా బన్ – కంటతడి – సమాధానం లేని ప్రశ్నలు

**కోవా బన్ - కంటతడి - సమాధానం లేని ప్రశ్నలు** అతని చూపులో అసహాయత, వ్యాపారం పోతుందేమోనని భయం, పదిమంది చుట్టు ముట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటే స్పందించలేని అమాయకత్వం, కళ్ళ గుడ్లలో నీళ్లు బయటికి రాకుండా ఆ బన్ను తింటున్న దృశ్యం నెటిజన్ లను వెంటాడుతుంది.. అతను ఏడవకుండానే కళ్ళలో నీళ్లు బయటకు రాకుండానే ఎంతోమంది నెటిజనుల కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు.. ఈ మధ్యకాలంలో ఈ విధంగా సామాన్య ప్రజలు విరుచుకు పడడం మొదటి సారి చూస్తున్నాము.. మేడారం జాతరలో పది రూపాయలకే...