కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ జాతీయ రహదారి 216Eపై కీలక అప్‌డేట్ | కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన 216ఇ జాతీయ రహదారిపై కీలక నవీకరణ

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 21, 2026, 21:33 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరణకు ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. కేంద్ర సాయంతో జాతీయ విస్తరణ పైన కూడా ఫోకస్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచడానికి ఉద్దేశంతో విస్తరణ పనులు చేపట్టిన సర్కార్ ఈ మేరకు కీలక అడుగులు వేస్తుంది. జాతీయ రహదారి 216Eపై ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశం ఈ కోరికనే ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ ఏర్పాటు అమలాపురం నుండి...