కొలికపూడి వివాదంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్ట్స్..!! | తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఫోన్ స్టేటస్ వివాదంపై టీడీపీ నేత సీరియస్ అయ్యారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 16:09 (IST) తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలంగా కొలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. సీఎం చంద్రబాబు ఈ వివాదంపై కమిటీని నియమించారు. ఆ కమిటీ కొలికపూడిని విచారించి నివేదిక సమర్పించింది. కాగా, తిరిగి ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కొలికపూడికి తేల్చి చెప్పింది. అయితే.. తాజాగా ఆయన పెట్టుకున్న ఫోన్ స్టేటస్ మరోసారి...