కొబ్బరి పీచు పొడితో టీ తయారీ: సింథటిక్ రంగులతో ప్రాణాలతో చెలగాటం! | హైదరాబాద్‌లో కల్తీ టీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు కోకోపీట్, రంగులతో తయారు చేసిన 120 కిలోల నకిలీ టీ డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

[ad_1] తెలంగాణ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 25, 2026, 10:14 (IST) తెలుగు రాష్ట్రాల్లో కల్తీ మాఫియా సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నిన్న రాజమండ్రిలో కల్తీ పాలకలం మరువక ముందే, నేడు హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో కల్తీ టీ పొడి రాకెట్ బయటపడటం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఉదయం లేవగానే తాగే పాలు, టీ కప్పులో మృత్యువు పొంచి ఉందన్న చేదు నిజం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆహార భద్రతపై అధికారుల నిఘా, లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ ముఠాలు అమృతంలా అమ్ముతూ...