కొన్ని లోపాలు ఉన్నాయి,ఉదాసీనత వీడండి- పవన్ కీలక వ్యాఖ్యలు..!! | సంక్షేమ పథకాల అమలు, అధికారులకు ఆదేశాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 9, 2026, 15:09 (IST) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని అప్ర మత్తం చేసారు. ఉదాసీనత వీడాలని... పారదర్శకతతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేసారు. అభివృద్ధి, సంక్షేమం నిబద్ధతతో పని నిర్దేశించబడింది. ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...