కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్‌ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! | తాజా ఊహాగానాల మధ్య పవన్ ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లకు కమిట్ కావడం లేదని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ స్పష్టం చేసింది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 24, 2026, 9:00 (IST) పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమా ప్రాజెక్టుల పై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చారు. కొత్త సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని.. చర్చలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రకటన పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. దీంతో.. పవన్ తాజా నిర్ణయంతో తదుపరి...