కొండెక్కుతున్న ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ | ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు త్వరలో 35 శాతం వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 20:45 (IST) ల్యాప్‌టాప్/ డెస్క్‌టాప్ కొనాలనుకుంటోన్నారా? అలాంటి ప్లాన్ ఏదైనా ఉందా? ఉంటే.. నిజంగా త్వరగా కొనడం బెటర్. ఎందుకంటే వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో కనీసం 35 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల తయారీలో వినియోగించే కీలక కాంపొనెంట్ల ధరలకు రెక్కలొచ్చాయి. 45 శాతం అంటే ఇప్పుడున్న రేట్లకు సగానికి పెరిగాయి. దీని ప్రభావం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ పై...