కేరళలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. | రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 5 UDF హామీలను ఆవిష్కరించారు: ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్లు & మరిన్ని
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: శనివారం, మార్చి 7, 2026, 23:05 (IST) కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ UDF కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ5 గ్యారంటీలను ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల రూ. 1000 అందజేత, వెల్ఫేర్ పెన్షన్ రూ. 3,000 లకు పెంపు, ఇక ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ .. దానితో పాటు బిజినెస్ చేసుకునే యువతకు రూ. 5...