కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు ఖరారు- రేవంత్ కోరుకున్న వారికే…!! | సీఎం రేవంత్ ప్రతిపాదన మేరకు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ప్రకటనకు కాంగ్రెస్ నేతలు గ్రీన్ సిగ్నల్
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 18, 2026, 16:18 (IST) తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఏకపక్షంగా విజయం సాధించడంతో అధినాయకత్వం ఇక కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం.. పార్టీలో రేవంత్ కోరుకున్న విధంగా పదవుల ఖరారు.. మార్పుల దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఖాళీల భర్తీతో పాటుగా రెండు మూడు మార్పులు ఖాయంగా మారాయి. పార్టీ.. ప్రభుత్వంలో కీలక పదవుల భర్తీకి తుది కసరత్తు...