కుబేర్ దున్న ఖరీదు 21 కోట్లు.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా! | కుబేర్ బుల్ ఖరీదు 21 కోట్లు.. అధిక విలువ చేసే ఈ ముర్రా బుల్ లో దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా
[ad_1] భారతదేశం -డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 10:56 (IST) సాధారణంగా దున్నల ధర లక్షల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం 21 కోట్ల విలువైన కుబేర్ అనే దున్నపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హర్యానాలో జరిగిన పశువుల మహా ప్రదర్శనలో ఈ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా నాగోడి గ్రామం నుంచి వచ్చిన ఈ దున్న ఖరీదు 20 లగ్జరీ కార్లంత ఉంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అంతర్జాతీయంగా ఖరీదైన దున్న కుబేరుడు అంతర్జాతీయ స్థాయిలోనూ...