seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 1:22 pm Digital Edition : SEEMA KIRANAM

కుప్పకూలిపోతున్న బంగారం ధరలు- | డాలర్ బలహీనతతో మార్చి 13న భారతదేశంలో బంగారం ధర తగ్గింది, ముంబై బంగారం 10 గ్రాములకు రూ.161240కి చేరింది.

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్.. దీనికి ప్రధాన కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర 0.05 శాతం తగ్గింది. ICEx బంగారం ధర 1,60,356 రూపాయలకు చేరింది. వెండిది కూడా ఇదే పరిస్థితి. కిలో వెండి 0.31 శాతం తగ్గి 2,68,802 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబై బులియన్ ఓపెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,240కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,47,800కు లభించింది. వివిధ ప్రాంతాల్లో నగరంగా బంగారం ధరలు నమోదయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,62,360 ధర పలకగా, 22 క్యారెట్లు రూ. 1,48,840గా నమోదైంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,61,240, 22 క్యారెట్లు రూ. 1,47,800 వద్ద లభించింది.

డాలర్ బలహీనపడటంతో భారతదేశంలో మార్చి 13న తగ్గిన బంగారం ధర ముంబై బంగారం 10 గ్రాములకు రూ.161240కి చేరింది.

అంతర్జాతీయంగా యూఎస్‌ఎస్ స్పాట్ గోల్డ్ 0.8 శాతం పెరిగింది, ఔన్సుకు 5,118.75 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 5,123.30 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ విలువ తగ్గడంతో ఇతర కరెన్సీల వారికి బంగారం కొనుగోలు చౌకగా మారింది. ఈ పరిణామాల మధ్య ఈ వారం బంగారం దాదాపు ఒక శాతం మేర నష్టపోయింది. ద్రవ్యోల్బణం భయాలు, అధిక చమురు ధరలు కొనసాగితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యంపై సందేహాలు బంగారం కొంతవరకు దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,256, 22 క్యారెట్లు – రూ. 14,900, 18 క్యారెట్లు – రూ. 12,550

ముంబై..

24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు – రూ. 12,093

ఆంగ్ల సారాంశం

భారత్‌లో మార్చి 13న డాలర్ బలహీనపడటంతో, ముంబై బంగారం ధర 10 గ్రాములకు రూ. 161240కి చేరింది, ఇరాన్ వివాదం చమురు, డాలర్ బలపడుతుంది మరియు సరఫరా బిగుతుగా మారడంతో MCXలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయి, బంగారం మరియు వెండి ధరలు ఇరాన్ వార్ 40 రూ.40 ట్రేడింగ్‌లో రూ.40 చొప్పున క్రాష్ అవుతున్నాయి. ఈరోజు MCXలో 10 గ్రాములు, MCX బంగారం ధర రూ. 155900 మరియు రూ. 164000 మధ్య వర్తకం వచ్చే వారం గ్లోబల్ అనిశ్చితి మధ్య బంగారం ధర, బంగారం ధరలు, బంగారం ధరలు, ఈ రోజు బంగారం ధర, బంగారం ధర, ఈరోజు బంగారం ధర, బంగారం, ఈరోజు బంగారం ధర, హైదరాబాద్‌లో బంగారం ధర, విజయవాడ బంగారం ధర, విజయవాడ బంగారం ధర India, today gold price, Gold rates news, గోల్డ్ రేటు, బంగారం ధరలు, బంగారం ధరలు, బంగారం రేటు, వెండి ధరలు, వెండి రేట్లు, హైదరాబాద్‌లో బంగారం ధరలు, హైదరాబాద్ బులియన్ మార్కెట్, విజయవాడ బులియన్ మార్కెట్, విశాఖపట్నం బులియన్ మార్కెట్

Source link