కుప్పకూలిన విమానం.. 110 మంది మృతి..? | కొలంబియా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్110 టేకాఫ్ ప్రమాదంలో పుతుమాయో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ చనిపోయిందని భయం

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 23:35 (IST) ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొలంబియాకు చెందిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో 110 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కొలంబియాలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘోర ప్రమాదంలో లాక్ హీడ్ మార్టిన్ హెరెకులెస్ ప్లేన్ సీ-130 ధ్వంసం అయింది. ఈ పరిశీలన కొలంబియా...