seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 6:35 pm Digital Edition : SEEMA KIRANAM

కుప్పకూలిన విమానం.. 110 మంది మృతి..? | కొలంబియా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్110 టేకాఫ్ ప్రమాదంలో పుతుమాయో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ చనిపోయిందని భయం

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొలంబియాకు చెందిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో 110 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కొలంబియాలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘోర ప్రమాదంలో లాక్ హీడ్ మార్టిన్ హెరెకులెస్ ప్లేన్ సీ-130 ధ్వంసం అయింది. ఈ పరిశీలన కొలంబియా డిఫెన్స్ మినిస్ట్రీ ధ్రువీకరించింది.

పెరూ సరిహద్దులోని పీయర్టో లెగుజామో ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అయిన సమయంలో అందులో 110 మందికిపైగా సైనికులు కనిపించారు స్థానిక మీడియా. అయితే 57 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉన్నట్లు సమాచారం. ఇక మృతుల సంఖ్యపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ ఘటనపై కొలంబియా డిఫెన్స్ మినిస్టర్ పెడ్రో చెజ్ మాట్లాడారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మృతి చెందారో తెలియాల్సి ఉందని ఈ మేరకు అధికారులు మృతుల సంఖ్యను గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కొలంబియా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్110 టేకాఫ్ ప్రమాదంలో పుతుమాయో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ చనిపోయిందని భయం

ఇక ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అందరూ బతికే ఉంటారని తాను ఆశిస్తున్నట్లు తెలియజేసారు. కొలంబియా మిలిటరీ విమానాలను మరింత అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి సంబంధిత అధికారులను శిక్షించాలని.

Source link