కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! | చమురు ఎగబాకడం మరియు సేఫ్-హెవెన్ డిమాండ్ పెరగడం వల్ల రిస్క్ విరక్తికి ఆజ్యం పోసినందున భారత రూపాయి డాలర్‌కు రూ. 92 తగ్గింది

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 9:58 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. అయిదో రోజు కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ యుద్ధానికి ఎపిక్ ఫ్యూరీగా పేరు పెట్టింది అమెరికా. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల...