కుప్పకూలిన బంగారం ధరలు.. !! | మ్యూట్ డిమాండ్ కారణంగా భారతదేశంలో బంగారం ధరలు ఫిబ్రవరి 16న తగ్గాయి, స్పాట్ మార్కెట్ 0.69% పడిపోయి ట్రేడింగ్ తక్కువగా ఉంది
[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 10:46 (IST) దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రారంభ ట్రేడింగ్ లో కుప్పకూలాయి. స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ మందగించడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. 10 గ్రాముల బంగారం 0.69 శాతం మేర తగ్గింది. 1,54,820 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. చివరి ట్రేడింగ్ సెషన్‌తో పోల్చుకుంటే 3,000 రూపాయలకు పైగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అదే...