seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:17 am Digital Edition : SEEMA KIRANAM

కిరణ్‌కుమార్‌రెడ్డికి లోక్‌భవన్‌ యోగం?

కిరణ్‌కుమార్‌రెడ్డికి లోక్‌భవన్‌ యోగం?

 

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమించనున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతలకు అదనపు మంత్రి పదవుల అవకాశాలు లేకపోవడంతో, సీనియర్‌ నేత అయిన కిరణ్ కుమార్ రెడ్డిని లోక్‌భవన్‌కు పంపే ప్రతిపాదనలు.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మినహా పెద్దగా యాక్టివ్‌గా లేని కిరుణ్ కుమార్ రెడ్డి..