కిమ్ బడా ప్లాన్.. సోదరికి కీలక పదవి కట్టబెట్టిన ఉత్తర కొరియా అధినేత ! | ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్ తన సోదరికి పదోన్నతి కల్పించారు మరియు వార్తలు వైరల్ అయ్యాయి
[ad_1] అంతర్జాతీయ -కొరివి జయకుమార్ నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 24, 2026, 17:53 (IST) ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబం అధికారంపై పట్టు బిగిస్తోంది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌కు కీలక పదోన్నతి లభించింది. వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ పరిణామం కిమ్ పాలన బలపడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. కేసీఎన్ఏ ప్రకారం.. కిమ్ యోంగ్ గతంలో వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ వైస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉండగా, ఇప్పుడు ఆమెను ఓ స్టేషన్ డైరెక్టర్‌గా...