కార్పొరేట్ ఇంటర్ ప్రాంచైజీల మాయాజాలం

🔹 కార్పొరేట్ ఇంటర్ ప్రాంచైజీల మాయాజాలం    🔹 అనుమతులు లేకుండా విచ్చల విడిగా అడ్మిషన్లు     🔹 రెండు లక్షల పైన ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు   🔹చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, వాల్మీకి బాలక్రిష్ణ    కర్నూలు ప్రతినిధి, మే 11, (సీమకిరణం న్యూస్):   కార్పొరేట్ ప్రాంచైజీ విద్యాసంస్థల మాయాజాలానికి కర్నూలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారని, అనుమతులు లేకుండానే కార్పొరేట్ ప్రాంచైజీల పేరుతో ఇంటర్‌ అడ్మిషన్ల కోసం జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులను...