కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు : వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి టీవీ రమేష్
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 24 (సీమకిరణం న్యూస్) : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ (టీవీ రమేష్) ప్రజలకు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నిండాలని, కుటుంబాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో శివుని ఆరాధించే ఈ పవిత్ర పర్వదినం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు, ఆనందం తీసుకురావాలని కోరుకున్నారు. ప్రజలందరూ భక్తి భావంతో కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని, ఆ...