కారు ప్రియులకు గుడ్ న్యూస్! రెనో కార్లపై అదిరిపోయే ఆఫర్లు!! | రెనాల్ట్ ఇండియా కార్ డిస్కౌంట్లు: కిగర్, క్విడ్ మరియు ట్రైబర్, కొత్త డస్టర్ పై రూ. 73,500 వరకు తగ్గింపు
[ad_1] వ్యాపారం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 15:46 (IST) ఇండియాలో బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ కార్లకు రెనో ఇండియా(రెనాల్ట్ ఇండియా) పెట్టింది పేరు. మధ్యతరగతి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫిబ్రవరి నెలలో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం సంస్థ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తన పాపులర్ మోడల్స్ అయిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్, కైగర్ ఎస్‌యూవీ, ట్రైబర్ MPVలపై ఏకంగా రూ.73,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. పెరుగుతున్న కార్ల ధరల మధ్య, ఈ స్థాయి తగ్గింపు...