కానిస్టేబుల్ పై కత్తితో దాడి
*కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి* *శ్రీ సత్యసాయి జిల్లా:* * హిందూపురం పోలీస్ స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్ రవిపై హత్యాయత్నం * ఘటనకు పాల్పడింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల కావిడి నాగేంద్ర.. * ఒక కేసు విషయంలో పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన కరుడు కట్టిన నిందితుడు.. * రాష్ట్రంలో కలకలం రేపిన అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు.. * చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులపైనే ఎదురు...