seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 2:53 pm Digital Edition : SEEMA KIRANAM

కానిస్టేబుల్ పై కత్తితో దాడి

*కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి*

 

*శ్రీ సత్యసాయి జిల్లా:*

 

* హిందూపురం పోలీస్ స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్ రవిపై హత్యాయత్నం

* ఘటనకు పాల్పడింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల కావిడి నాగేంద్ర..

* ఒక కేసు విషయంలో పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన కరుడు కట్టిన నిందితుడు..

* రాష్ట్రంలో కలకలం రేపిన అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు..

* చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులపైనే ఎదురు దాడి..

* నిధితుడిపై రెండు రాష్ట్రాల్లో 90 పైగా కేసులు.